Sumanth Interview Sitaramam : గోదావరి తర్వాత ఛాలెంజింగ్ రోల్ సీతారామంలో చేశా | ABP Desam
ABP Desam
Updated at:
18 Jul 2022 12:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోలానే హీరోగా చేస్తూనే ఇంట్రెస్టింగ్ పాత్రలు, విలన్ రోల్స్ చేయాలని ఉందన్నారు సుమంత్. దుల్ఖర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హనురాఘవపూడి డైరక్షన్ లో వచ్చిన సినిమా 'సీతారామం'. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించననున్న సుమంత్ తో ఇంటర్వ్యూ.