Sudheer Babu About Mama Mascheendra Vijayawada Pressmeet: సినిమా గురించి కాన్ఫిడెంట్ గా సుధీర్, హర్ష
సుధీర్ బాబు మొదటిసారి మూడు పాత్రల్లో నటించిన సినిమా మామా మశ్చీంద్ర. హర్షవర్ధన్ దర్శకుడు. అక్టోబర్ 6న రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.