Sriranganeethulu Suma Suhaas Interview: ప్రవీణ్ దర్శకత్వంలో 11వ తేదీన రిలీజ్ అవుతున్న శ్రీరంగనీతులు

సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా సుమతో ఓ ఇంటర్వ్యూలో చిత్ర ముచ్చట్లు పంచుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola