Sree Vishnu Om Bheem Bush: ఓం భీమ్ బుష్ కాన్సెప్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న శ్రీవిష్ణు
శ్రీవిష్ణు,రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఓం భీమ్ బుష్. విడుదలైన టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనపడ్డారు.