SivaKarthikeyan Mahaveerudu Interview By Akash Puri: జులై 14న రిలీజ్ అవబోతున్న మహావీరుడు
తమిళ యువ హీరో శివ కార్తికేయన్ తర్వాతి సినిమా... మహావీరుడు. జులై 14న రిలీజ్ అవుతోంది. టీజర్, ట్రైలర్ చూస్తే... శివకార్తికేయన్ ఊరికే పైకి చూస్తూ కనిపించాడు. ఇప్పుడు ఆకాష్ పూరికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అంతే. కానీ అలా ఎందుకు..?