Singer KK Passes Away : కోల్ కతా కాన్సర్ట్ కోసం వెళ్లిన కేకే కన్నుమూత | ABP Desam
ప్రముఖ Singer KK హఠాన్మరణం చెందారు. కోల్ కతా లో కాన్సర్ట్ కోసం వెళ్లిన ఆయన Cardiac Arrest తో కన్ను మూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రాండ్ హోటల్ కాన్సర్ట్ లో ఉండగా ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు సమాచారం. ఆయన వయస్సు 53 సంవత్సరాలు