Siddharth Speech At Takkar Pre Release Event: తెలుగు సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పిన సిద్ధార్థ్
టక్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడిన హీరో సిద్ధార్థ్... తెలుగు సినిమాలు ఎందుకు చేయట్లేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. అది దర్శకులు, నిర్మాతల చేతిలో ఉంటుందన్నారు.