Siddharth Singing At Takkar Pre Release Event: 90s కిడ్స్ ను నోస్టాల్జియాలోకి తీసుకెళ్లిన సిద్ధార్థ్
ABP Desam
Updated at:
05 Jun 2023 06:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసిద్ధార్థ్ మొదటిసారి చేస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్.... టక్కర్. జూన్ 9వ తేదీన విడుదల అవబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా.... సిద్ధార్థ్ తన సినిమా పాటలను పాడి అందర్నీ అలరించారు.