Shanmukh Jaswanth Arrested | Ganja Case | షణ్ముఖ్ ది ఏం తప్పులేదా..? అతడి తమ్ముడే అంతా చేశాడా..? |

Shanmukh Jaswanth Arrested |

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇంతకు ఈ కేసు ఏంటీ..? ఏయే సెక్షన్ల ప్రకారం అదుపులోకి తీసుకున్నారన్న వివరాలు పోలీసులు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola