Shahrukh Khan Insults Ramcharan Anant Ambani: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో షారూక్ అజ్ఞానం,చిన్నచూపు
Continues below advertisement
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు జరిగిన ఘోర అవమానం ఇది. ఇడ్లీ వడ రాంచరణ్ అంటూ తనను షారూక్ స్టేజ్ పైకి పిలిచాడు.
Continues below advertisement