Shah Rukh Khan New Movie| షారుఖ్, అట్లీ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్| @ABP Desam ​

Continues below advertisement

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఈ సినిమాకి 'జవాన్' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram