Senior Actress Jayasudha Honored With Award: ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా అవార్డు ప్రదానం
Continues below advertisement
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సహజనటి జయసుధను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. సంతోషం వ్యక్తం చేసిన జయసుధ.... ఎన్టీఆర్ తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Continues below advertisement