Seetharamam Teaser Release Event : ఓకే బంగారం సాంగ్ పాడిన dulquer salmaan | ABP Desam
Continues below advertisement
Seetharamam Telugu Teaser Release Event AMB గచ్చిబౌలిలో జరిగింది. Dulquer Salman, Director Hanu Raghavapudi, ప్రొడ్యూసర్ ప్రియాంక దత్ హాజరయ్యారు. తనకు తెలుగు సినిమాలు ఎంత ఇష్టమో చెప్పిన దుల్ఖర్...సీతారామం తర్వాత తెలుగు హీరోలా పూర్తిగా మారిపోతానన్నారు.
Continues below advertisement