Sardar Movie Review : పీఎస్ 1 తో ఆకట్టుకున్న కార్తీ..స్పై థ్రిల్లర్ తో ఏం చేశాడు..! | ABP Desam
Karthi సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ప్రత్యేకించి పోలీస్ రిలేటెడ్ గా ఏమన్నా సబ్జెక్ట్స్ చేస్తున్నాడంటే కొంచెం మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటాడనే పేరుంది. ఖాకీ, ఖైదీ లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ తో థ్రిల్ చేసిన కార్తీ...తొలి సారి స్పైగా నటించిన Sardar థియేటర్లలో రిలీజైంది. మరి కార్తీ ఏం చేశాడు. సర్దార్ తో ఇంప్రెస్ చేశాడా..ఈ రివ్యూలో చూద్దాం.