Sarath Chandra on Srimanthudu Case : శ్రీమంతుడు సినిమాపై కేసు పడ్డాక మహేష్ బాబు భయపడ్డారు..!

సుప్రీంకోర్టుతో తీర్పుతో మహేష్ బాబు(Mahesh babu) 'శ్రీమంతుడు'(Srimanthudu) సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. Director Koratala Siva క్రిమినల్ ప్రొసీజర్ ఎదుర్కోవాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వటంతో..ఆ కథ తనదేనంటున్న రైటర్ శరత్ చంద్ర ఈ కేసులో మరింత ముందుకు వెళ్తానంటున్నారు. తన కేసుకు భయపడే మహేష్ బాబు ఓనర్ షిప్ కూడా వదిలేశారంటున్నారు శరత్ చంద్ర.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola