Sarath Chandra on Srimanthudu Case: సుప్రీం తీర్పుతో మళ్లీ వార్తల్లోకి 'శ్రీమంతుడు' వివాదం
సుప్రీంకోర్టుతో తీర్పుతో మహేష్ బాబు(Mahesh babu) 'శ్రీమంతుడు'(Srimanthudu) సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. Director Koratala Siva క్రిమినల్ ప్రొసీజర్ ఎదుర్కోవాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వటంతో..ఆ కథ తనదేనంటున్న రైటర్ శరత్ చంద్ర ఈ కేసులో మరింత ముందుకు వెళ్తానంటున్నారు. అసలు కొరటాల శివ దగ్గర కథే లేదని ఏబీపీ దేశంతో రైటర్ శరత్ చంద్ర చెప్పారు.
Tags :
Mahesh Babu Koratala Siva Telugu News Srimanthudu Controversy ABP Desam Supreme Court TOLLYWOOD