Santosh Shobhan On Like Share Subscribe: నాని నటనను అనుకరించే ప్రయత్నం ఎందుకో చెప్పిన సంతోష్
లైక్,షేర్, సబ్ స్క్రైబ్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన నానికి హీరో సంతోష్ శోభన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.
Tags :
Nani Natural Star Santosh Sobhan ABP Desam Telugu News Like Share Subscribe Like Share Subscribe.