Sandeep Reddy Vanga Interviews SS Rajamouli: RRRపై ఎన్నో డౌట్స్ క్లియర్ చేసిన జక్కన్న | ABP Desam
Continues below advertisement
2 రోజుల్లో విడుదల అవబోతున్న Pan World Movie RRR కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం Promotions శరవేగంగా చేస్తోంది. ఇప్పుడు Latest గా Arjun Reddy Director Sandeep Reddy Vanga... SS Rajamouli ని Interview చేశారు.
Continues below advertisement