Sandeep Kishan Warns Memer: డబుల్ మీనింగ్ ప్రశ్నలు వద్దంటూ మీమర్ కు సందీప్ కిషన్ వార్నింగ్
ABP Desam
Updated at:
24 Feb 2024 02:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసందీప్ కిషన్ హీరోగా ఈ మధ్యే రిలీజ్ అయిన సినిమా ఊరి పేరు భైరవకోన. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీమర్స్ తో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒకరు అడిగిన ప్రశ్నపై సందీప్ సీరియస్ అయ్యాడు..