Sammathame Pre Release Event : కిరణ్ అబ్బవరం, చాందినీ లాంటి నటులు నిలబడాలి | ABP Desam

Kiran Abbavaram, Chandini Chowdary జంటగా నటించిన కొత్త సినిమా Sammathame. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సమ్మతమే టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సమ్మతమే ప్రీ రిలీజ్ హైలెట్స్ మీకోసం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola