Samantha Speech At Shakuntalam Promotions: కేరళలో శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత
ఏప్రిల్ 14న Samantha నటించిన శాకుంతలం రిలీజ్ అవబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా కేరళలోని కొచ్చికి వెళ్లారు. తన తల్లి తనకు మలయాళం ఎందుకు నేర్పించలేదో అని ఇప్పటికీ అనుకుంటానని సమంత అన్నారు.