Samantha Emotional Speech | ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా... | Shaakuntalam Trailer | ABP Desam
ABP Desam
Updated at:
09 Jan 2023 10:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుణశేఖర్ సినిమా విడుదలకు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని సమంత అన్నారు. గుణశేఖర్ డైరక్షన్ లో నటించడం తన అదృష్టమన్నారు. ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.