Salaar vs Dunki Clash At Christmas Box Office: అదే జరిగితే వార్ వేరే లెవెల్ లో ఉంటుంది మరి..!
తంబ్ నెయిల్ చూసి షారూక్ ఖాన్ ను ఏదో డీగ్రేడ్ చేస్తున్నామని పొరపాటు పడకండి. బాలీవుడ్ ఏస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో ఆయన తీస్తున్న సినిమా పేరు అదే కదా.డంకీ. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ డాంకీకి, జురాసిక్ పార్క్ లో ఉండే డైనోసార్ పోటీగా రాబోతోంది.