Explained Why Salaar Teaser At 5:12 AM: సలార్ చిత్రనిర్మాణ సంస్థ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదేనా..?
పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మీదే. ఎందుకంటే ఆదిపురుష్ వాళ్లను నిరాశపర్చింది కాబట్టి. అలా ఎంతో హైప్ క్రియేట్ అయిన సలార్ టీజర్ మరో రెండు రోజుల్లో రాబోతోంది. కానీ సాధారణ సమయాల్లో కాకుండా తెల్లవారుజాము 5 గంటల 12 నిమిషాలకే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో నిర్మాణ సంస్థ... హోంబలే ఫిలిమ్స్ ట్రెండ్ గమనిస్తే తెలుస్తుంది. ఆ న్యూమరాలజీ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం.