Salaar Review | Ceasefire Part-1: స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ తో చించిపారేసిన రెబెల్ స్టార్ ప్రభాస్
'బాహుబలి'తో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి. అయితే, ఆ తర్వాత ఆ స్థాయి విజయం రాలేదు. 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో ప్రభాస్ సినిమా చేయడంతో మాంచి యాక్షన్ ఫిల్మ్ చూడవచ్చని, రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఆశ పడ్డారు. మరి, సినిమా ఎలా ఉంది?