Salaar Remake Of Ugram Movie | ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా..? సలార్ ఉగ్రమ్ సినిమా రీమేకేనా..?
ABP Desam
Updated at:
02 Dec 2023 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రం సినిమాకు సలార్ రీమేక్ అన్న ప్రచారానికి ఈ ఒక్క డైలాగ్ వెయ్యి ఎనుగుల బలాన్ని ఇచ్చింది. ఉగ్రమ్-సలార్ కు లింక్ పెట్టే పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకోండి.