Salaar CeaseFire Telugu Trailer: ట్రైలర్ చాలా పెద్దగా ఉంది కానీ ప్రభాస్ కావాల్సినంతసేపు ఉన్నాడా..?
Continues below advertisement
Salaar Trailer Review: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ ట్రైలర్ వచ్చేసింది. అయితే ప్రభాస్ పేరు సలార్ అవునో కాదో చిన్న సస్పెన్స్ పెట్టారు. ఎందుకంటే తనను అంతా దేవా అని పిలుస్తుంటారు. మరి సలార్ పేరు ఎలా వచ్చిందో కాస్త ఇంట్రెస్టింగ్ గా పెట్టారు.
Continues below advertisement