Sai Pallavi Interview | Gargi Movie Promotions: జులై 15న రిలీజ్ అవబోతున్న బహుభాషా చిత్రం గార్గి
తండ్రికి న్యాయం జరిగేలా చేయడం కోసం పోరాడే అమ్మాయి పాత్రలో సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా గార్గి. జులై 15న రిలీజ్ అవుతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి, మూవీ డైరెక్టర్ గౌతం రామచంద్రన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ