RRR Won Golden Tomato Awards : ఫ్యాన్ ఫేవరేట్ మూవీస్ లో RRR కే అవార్డిచ్చిన Rotten Tomatoes

ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ రివ్యూ వెబ్ సైట్ రోటన్ టొమేటోస్ ఏటా ఇచ్చే గోల్డెన్ టొమేటోస్ అవార్డును RRR కైవవసం చేసుకుంది. గోల్డెన్ టొమోటోస్ లో అత్యున్నతంగా భావించే ఫ్యాన్ ఫేవరెట్ ఫిల్మ్ 2022 ను ఎస్ ఎస్ రాజమౌళి చిత్రం గెలుచుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola