RRR Release Special: Fans Josh ను తట్టుకునేందుకు అప్రమత్తం అవుతున్న Theatre Management | ABP Desam

RRR Release సందర్భంగా Theatre Management చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇద్దరు భారీ హీరోల ఫ్యాన్స్ ను తట్టుకోవడం అంత సులభమేమీ కాదు. ఆ జోష్ లో Screen వద్దకు వచ్చి Theatre కి నష్టం కలిగించిన సందర్భాలూ ఉన్నాయి. సో ఈసారి అలాంటివి జరగకుండా Vijayawada Annapurna Theatre ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola