RRR Naatu Naatu Rahul Sipligunj At Hyderabad: Oscars తర్వాత తొలిసారి నగరానికి..!
ఆస్కార్స్ వేడుక ముగిసిన అనంతరం.... నాటు నాటు పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ కు వచ్చాడు. ఆస్కార్స్ రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతనికి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు ఫ్యాన్స్ అంతా అతణ్ని దగ్గరనుంచి చూసేందుకు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.