RRR For Oscars : SS Rajamouli RRR పైన హాలీవుడ్ మీడియా అంచనాలు | ABP Desam

Continues below advertisement

RRR For Oscars . ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. చేస్తున్నది మాత్రం మనం కాదు. హాలీవుడ్. ఎస్. హాలీవుడ్ లో ఆస్కార్స్ బరిలో RRR ఉండాలని అక్కడి మీడియా బలంగా కోరుకుంటోంది. SS rajamouli కి మద్దతుగా అక్కడ పెద్ద ఎత్తున సినిమా అభిమానులు, సినీ జర్నలిస్టులు RRR కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram