RRR East Godavari Review | Interval Scene చూసి పిచ్చెక్కిపోతున్న Jr NTR, Ramcharan Fans | ABP Desam
ABP Desam
Updated at:
25 Mar 2022 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR Mania ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అన్ని జిల్లాల నుంచి Unanimous గా Blockbuster Talk వచ్చింది. East Godavari లో Jr NTR, Ramcharan ఫ్యాన్స్ పాలాభిషేకం, కొబ్బరికాయలు, డ్యాన్స్ తో సందడి చేశారు.