Oscar 2023 Entry: గుజరాతీ సినిమా చెల్లో షోను భారత్ నుంచి ఆస్కార్స్ కు పంపిన ఫిల్మ్ ఫెడరేషన్
ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్స్ కు పంపకపోవడంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. రాజకీయాలు చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి.