RRR Critics Choice Awards | క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకున్న SS Rajamouli MM Keeravani

స్టేజ్ మారింది కానీ... సక్సెస్ మారలేదు. హాలీవుడ్ అవార్డుల వేటలో దూసుకుపోతున్న రాజమౌళి తీసిన మాగ్నం ఓపస్ ట్రిపుల్ ఆర్ మరో రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో రెండు పురస్కారాలు దక్కించుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola