Rishabh Pant Vs Urvashi Rautela : ఇన్నాళ్లూ రూమర్సేనా..ఇంతిలా తిట్టుకుంటున్నారు ఏంటీ..? | ABP Desam

రిషభ్ పంత్...టీమిండియాలో ప్రజెంట్ తిరుగులేని ఫినిషర్. వికెట్ కీపర్ బ్యాట్మన్ గా పిచ్చ ఫామ్ లో ఉన్నాడు. అటు ఐపీఎల్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా ఫుల్ జోష్ లో యంగ్ క్రికెటర్. ఊర్వశి రౌతెలా. యంగ్ హీరోయిన్.. ఇటు తమిళ్ లోనూ రీసెంట్ శరవణ్ తో లెజెండ్ లో కలిసి సందడి చేసింది. రిషభ్ పంత్, ఊర్వశి రౌతేలా డేటింగ్ ఉన్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే వచ్చాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola