RGV on MaaIstam Movie Press Meet: ఆ పని చేసుంటే తారక్- రామ్ చరణ్ కెమిస్ట్రీ వేరేలా ఉండేది| ABP Desam
Continues below advertisement
RGV డైరెక్షన్ లో వస్తున్న అడల్ట్ మూవీ మా ఇష్టం ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో RGV మాట్లాడుతూ మా ఇష్టం అడల్ట్ మూవీ కంటే ఓ క్రైమ్ డ్రామా అన్నారు. ఈ సందర్భంగా RRR సినిమాపై, తారక్- చెర్రీ కెమెస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ.
Continues below advertisement