RaviTeja’s RamaRao on Duty Heroine’s : మాస్ మహారాజ్ తో పనిచేయటం కొత్త ఎక్స్ పీరియన్స్ | ABP Desam
Continues below advertisement
మాస్ మహరాజ్ రవితేజ ( Ravi Teja) త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty)తో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. యూనిక్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంగతులేంటో సినిమా హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ చెబుతున్నారు ఈ ఇంటర్వ్యూలో చూసేయండి.
Continues below advertisement