Ravi babu on Chalapathi Rao Death | మా నాన్నకు చాలా ప్రశాంతమైన మరణం వచ్చింది | ABP Desam
Continues below advertisement
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలేంటో ఆయన తనయుడు డెరెక్టర్ రవిబాబు మీడియాకు తేలియజేశారు
Continues below advertisement