Rashmika Mandanna starts her channel| Interesting Videoతో మొదలుపెట్టిన రష్మిక | ABP Desam

Continues below advertisement

Rashmika Mandanna... అభిమానులంతా ముద్దుగా National Crush అని పిలుచుకుంటారు. తన Cute Poses, Regular Posts తో తన Followers తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఇక Latest Pushpa సినిమాతో తన Range Pan India స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు ఫాలోవర్స్ తో తన కనెక్టివిటీని మరింత పెంచుకోవడం కోసం రష్మిక సొంతంగా ఓ Youtube Channel ప్రారంభించింది. ఓ సరదా వీడియో పోస్ట్ చేసి యూట్యూబ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అందరూ నీ ఎక్స్ లు గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ మేము నీ Whys.. అంటే కొన్ని విషయాల్లో ఎందుకు అలా అని తెలుసుకోవాలని అనుకుంటున్నాం అనే వాయిస్ ఓవర్ తో ఆ వీడియో మొదలైంది. తన పర్సనాలిటీ గురించి అనేక విషయాలు ఈ చిన్న వీడియోలో పంచుకుంది. Travelling, Acting, Workout, Dancing ఎందుకు ఇష్టమని అడిగిన ప్రశ్నలకు రష్మిక ఆన్సర్స్ ఇచ్చింది. రష్మిక యూట్యూబ్ లో అడుగుపెట్టడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram