Rashmika Mandanna |Forbes 2024 30 Under 30 | ఫోర్బ్స్ జాబితాలో రష్మిక- ఇవే కారణాలు..! | ABP Desam
ABP Desam
Updated at:
17 Feb 2024 05:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRashmika Mandanna |Forbes 2024 30 Under 30
లాస్ట్ ఇయర్ నేషనల్ వైడ్ గా బాగా వినిపించిన పేరు- రష్మిక మందన..! (Rashmika Mandanna) ఇప్పుడు మరోసారి చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫోర్బ్స్ 30 అండర్ 30లో (Forbes 30 Under 30) రష్మిక చోటు దక్కించుకుంది. నేషనల్ వైడ్ గా ఇంత మంది హీరోయిన్స్ ఉన్నా.. రష్మికనే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..!