Ranveer Singh Deepika Padukone Dance: అనంత్ అంబానీ ఎమోషనల్ స్పీచ్ తర్వాత డ్యాన్స్ ఇరగదీసిన దీప్ వీర్
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశవిదేశాల్లోని అనేక రంగాలకు చెందిన సూపర్ స్టార్లంతా ఇక్కడే ఉన్నారు.ఈ వేడుకలో భాగంగా బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ డ్యాన్స్ తో అందర్నీ ఆకట్టుకున్నారు.