Ramcharan Speech At G20 Summit Srinagar | Political Entry: అంతర్జాతీయ డెలిగేట్స్ ముందు చరణ్ స్పీచ్
ABP Desam
Updated at:
22 May 2023 08:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రాంచరణ్... మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కశ్మీర్ శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సదస్సుకు హాజరయ్యారు.