Ramcharan on his charector:రాజమౌళి చెప్పినట్లు నేనో తెల్లకాగితంలా సెట్ కు వెళతా|ABP Desam

Continues below advertisement

తన తండ్రి Chiranjeevi కలిసి నటించడం ఎలా అనిపించిందో చెప్పారు Ram Charan. SS Rajamouli చెప్పినట్లు ఓ తెల్లకాగితంలా సెట్ కి వెళ్లటం సహా చిరంజీవితో నటించటం అనే ఒత్తిడిని ఎలా తప్పించుకున్నానో వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram