Ramcharan Answers Funny Question: రామ్ చరణ్ తడబడుతుంటే....చిరంజీవి సమాధానం చెప్పేశారు..!| ABP Desam
Acharya Pre Release హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో RamCharan ని సుమ కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగారు. దానికి రామ్ చరణ్ తడబడుతుంటే చిరంజీవి సమాధానం ఏంటో చూడండి.