Ramcharan about RRR Result : అక్షయ్ కుమార్ తో కలిసి సందడి చేసిన రామ్ చరణ్ | ABP Desam
Continues below advertisement
RRR సినిమా ఫ్లాప్ అయ్యిందని చరణ్ భయపడ్డాడా. ఆ విషయాన్ని వాళ్ల నాన్న చిరంజీవికి ఎలా చెప్పాలోనని ఆలోచించాడా. ఎస్ ఈ విషయాన్ని రామ్ చరణే చెప్పాడు. ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన సదస్సులో అక్షయ్ కుమార్ తో కలిసి పార్టిసిపేట్ చేసిన చెర్రీ...RRR రిలీజ్ రోజు తన మనసులో ఉన్న భయాలు ఏంటో చెప్పాడు.
Continues below advertisement