Ram Setu Movie Telugu Review: బాలీవుడ్ కు ఈసారైనా సాలిడ్ హిట్ దక్కిందా లేదా..? | ABP Desam
ABP Desam
Updated at:
25 Oct 2022 06:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ఈ ఏడాది అంతగా కలిసి వస్తున్నట్టు లేదు. ఇప్పటిదాకా వచ్చిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, కట్ పుత్లీ వరుస ఫ్లాపులుగా మిగిలాయి. మరి ఇలాంటి సమయంలో ఇవాళ విడుదలైన రామ్ సేతు ఎలా ఉంది..? అక్షయ్ హిట్ కొట్టాడా...?