RGV : యండమూరి వీరేంద్రనాథ్ తులసితీర్థం పోస్టర్ లాంచ్ చేసిన ఆర్జీవీ
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో వస్తున్న తులసితీర్థం సినిమా పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ చిత్రాన్ని నిర్మించారు. పోస్టర్ ను లాంచ్ చేసిన ఆర్జీవీ...తులసీదళం పుస్తకం చదివినప్పటి తన అనుభవాలను పంచుకున్నారు