Ram Charan Arrived in Hyderabad | Oscars నుంచి హైదరాబాద్ చేరుకున్న రామ్ చరణ్ | ABP Desam
ABP Desam
Updated at:
18 Mar 2023 01:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్, శుక్రవారం సాయంత్రం ఇండియా టుడే కాన్క్లేవ్లో పాల్గొన్నారు. కాన్క్లేవ్లో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా మీరు ఏదైనా రోల్ చేయాలని ఉందా? అని అడిగితే... చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నా అని చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్ చేరుకున్న రామ్ చరణ్.