Raksha Bandhan: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు మొనగాళ్లు.. అదిరిపోయే వీడియోతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
Continues below advertisement
మూడు మెగా ఫ్యామిలీ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయినంత సందడి. చిరంజీవి బర్త్‌డే.. రాఖీ పౌర్ణమి సందర్భంగా సాయంత్రానికి మెగా ఫ్యాన్స్‌కు కిక్కెచ్చే వీడియో షేర్ చేశారు మెగస్టార్ చిరంజీవి. తన ఇంట్లో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకల వీడియో చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖష్ అయిపోతున్నారు.
Continues below advertisement
Tags :
Pawan Kalyan Nagababu Rakhi 2021 Raksha Bandhan Raksha Bandhan 2021 Raksha Bandhan Images Chiranjivi